Happy Christmas Day

    దేశ వ్యాప్తంగా వైభవంగా క్రిస్మస్ సంబురాలు

    December 25, 2020 / 07:02 AM IST

    Happy Christmas Day Celebrations : దేశవ్యాప్తంగా క్రిస్మస్‌ సందడి నెలకొంది. కరుణామయుడైన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజామున మొదటి ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే స్నానమాచరించిన క్రైస్తవులు కొత్త దుస్తులు ధరించి చర�

10TV Telugu News