harassing a minor girl

    నగ్నఫోటోలు పంపమని బెదిరించిన యువకుడి అరెస్ట్

    July 8, 2020 / 08:12 AM IST

    సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్ వల్ల సద్వినియోగం కంటే దుర్వినియోగమే ఎక్కువ జరుగతున్నట్లు కనిపిస్తోంది. కొందరు అకాతాయిలు చేసే పనులతో యువతులు మహిళలు ఇబ్బందుల పాలవుతున్నారు. పాత పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఒక యువతి నగ్న ఫోటోలు ఇన్‌స్టాగ్రాంలో పో�

10TV Telugu News