Home » harassment
Hyderabad : తమతో కూడా గడపాలని యువతికి వీడియోలు పంపారు నిందితుడి స్నేహితులు. లేదంటే వీడియోలు వైరల్ చేస్తామని బాధితురాలిని బెదిరించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఓ మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్ చేసిన అసభ్యంగా మాట్లాడుతున్నారని..లైంగికంగా వేధిస్తున్నారని..అతని అనుచరులతో కూడా ఫోన్లు చేయించి వేధిస్తున్నారు అంటూ హన్మకొండ జిల్లా జాన�
ర్యాగింగ్ భూతం, సీనియర్ల వేధింపులకు మెడికో విద్యార్థి ప్రీతి బలైన ఘటన ఒకవైపు అందరినీ విషాదంలో పడేస్తే.. అదే జిల్లాలో మరో దారుణం జరిగింది. సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
విజయవాడలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తనను ప్రశ్నించారన్న కోపంతో ఓ ఇంటిపై దాడి చేశాడు. కత్తులతో స్వైర వీహారం చేశాడు. తన అనుచరులతో కలిసి ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ్డాడు.
మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా, ఆదివారం వేకువఝామున పెళ్లి కూతురు ఆత్మహత్య చేసుకుంది.
పని ప్రదేశాల్లో శారీరక, లైంగిక వేధింపులు జరిగాయని..జరుగుతున్నాయని తెలుసు. కానీ ఈ వేధింపులు శారీరకంగానే కాదు మానసిక వేధింపులు, హింస జరుగుతోంది అని గ్లోబల్ సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడల్లాయి. ఇటువంటి వేధింపులకు �
భర్త వేదింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురై ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రెండు రోజుల నుంచి ప్రత్యూషకు వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజులు పంపుతూ, నిరంతరంగా కాల్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. తీవ్రంగా వేధించడంతో మనస్థాపానికి గురైన ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కన్న తల్లి తండ్రుల నుంచి ప్రాణహాని ఉందని... వారి వేధింపుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ యువకుడు మానవ హక్కుల కమీషన్ను ఆశ్రయించాడు.
లోన్ యాప్ ల జోలికి వెళ్లొద్దని పోలీసులు నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. ఇంకా కొంతమంది వాటికి బాధితులుగా మారుతున్నారు. చివరికి పరువుతో పాటు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.(Loan App Harassment)