Home » Harbin Ice and Snow Festival
శీతాకాలం..చలికాలం. వణికించేస్తోంది. నీరుసైతం గడ్డ కట్టిపోయే చలి. ఈ చల్లని చలికాలంలో అత్యంత భారీ స్థాయిలో ‘స్నో ఫెస్టివల్’ ప్రారంభంకానుంది. చైనాలోని హెలొంగ్యాంగ్ ప్రాంతంలోని హార్బిన్ పట్టణంలో జరిగే ఈ స్నో ఫెస్టివల్ కు ప్రజలు అంతకంటే భారీ�