Hariparwat

    Lucknow : బాయ్ ఫ్రెండ్ పై యాసిడ్ పోసి చంపేసిన గర్ల్ ఫ్రెండ్

    March 26, 2021 / 03:50 PM IST

    Girl angry : తనతో సహజీవనం చేస్తూ..వేరే యువతితో వివాహం చేసుకోవడానికి రెడీ అయిన బాయ్ ఫ్రెండ్ పై ఓ యువతి యాసిడ్ పోసింది. తీవ్ర గాయాలపాలైన అతను చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. బాధిత తల్లిదండ్రుల ఫిర�

10TV Telugu News