Home » hats off Two Telangana CM KCR
ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎంకు హాట్సాఫ్ చెప్పారు. వరంగల్ హత్యాచారం దిశ కేసులో నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి హ్యాట్సాఫ్ అని అన్నారు. అసెంబ్లీలో మహిళల భద్రత విషయంపై చర్చ చేపట్టిన సందర్భంగా సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు.