Home » haz
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 70 మంది యాత్రికుల బృందం పవిత్ర ఉమ్రా యాత్రకు బయలుదేరింది. శంషాబాద్ విమానాశ్రయంలో మహ్మద్ యూసుఫ్ అలీ వీడ్కోలు తెలిపారు. 16 రోజుల పర్యటన ముగించుకుని నవంబర్ 11న తిరిగి హైదరాబాద్ చేరుకోనుంది