HBD Rana

    Happy Birthday రానా: ‘విరాట‌ప‌ర్వం’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

    December 14, 2019 / 03:28 AM IST

    రానా ద‌గ్గుబాటి బర్త్ డే సందర్భంగా ఈ రోజు (డిసెంబర్ 14, 2019)న విరాట‌ప‌ర్వం నుంచి రానా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసింది మూవీ టీం. ఈ సినిమాకు నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల దర్శత్వం వహిస్తున్నాడు. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్�

10TV Telugu News