Home » health benefits brown rice
Brown Rice Benefits: బ్రౌన్ రైస్‌లో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే మలబద్ధక సమస్యను నయం చేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.