Home » Health
ఆమె 100వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్‌లోని తన తమ్ముడు పంకజ్ మోదీ నివాసానికి వెళ్లి తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెతో అరగంట పాటు ముచ్చటించారు. ఇటీవల గుజరాత్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ మోదీ తల్లి హీరాబె�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 42 ఏళ్లకు మించరాదు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సుదీర్ఘకాలంగా బ్రిటన్ రాణి హోదాలో కొనసాగుతున్న ఎలిజబెత్-II (96) అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె స్కాట్లాండ్ లోని ఆమె నివాసం బల్మోరల్ కోటలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘ఇవాళ ఉదయ�
తక్కువ సమయంలో ఎక్కువ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకోవడం, ఇన్ఫెక్షన్ వల్లే.. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆరోగ్య కేంద్రంలో ఆ శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళల్లో నలుగురు మృతి చెందినట్లు తాను భావిస్తున్న�
ఈ పరిశోధనలో భాగంగా 1,229 మంది 10 నుంచి 19 ఏళ్ళ వయసు మధ్య ఉన్న వారు నిద్రపోతున్న సమయాన్ని, వారి ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేశారు. 12 ఏళ్ళ బయసు ఉన్న వారిలో 34 శాతం మంది మాత్రమే 8 గంటల పాటు నిద్రపోతున్నారని పరిశోధకులు చెప్పారు. 14 ఏళ్ళ వయసు ఉన్నవారిలో 23 శాత�
కరోనా వైరస్ వ్యాప్తితో చైనా అతలాకుతలం అయింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.
కరోనా మహమ్మారి విజృంభణ ప్రభావం చిన్నారుల మానసిక ఆరోగ్యంపై బాగా పడిందని పరిశోధకులు గుర్తించారు. చిన్నారుల్లో తలనొప్పి బాధితులు పెరిగారని తేల్చారు. కరోనా విజృంభణ సమయంలో చాలా మంది చిన్నారుల్లో పదే పదే తలనొప్పి రావడ�
ఎండవేడి కారణంగా వచ్చే టాన్, పిగ్మేంటేషన్ వంటి సమస్యలను పచ్చిపాలతో అదుపులో ఉంచవచ్చు. అంతేకాకుండా పాలతో చర్మం ఛాయను మెరుగుపరుచుకోవచ్చు. దీనిలో అధిక మోతాదులో లభించే లాక్టిక్ యాసిడ్ చర్మ ఛాయను పెంచటంలో సహాయకారిగా పనిచేస్తుంది.
బాగా నమలడం వల్ల ఆహారం మెత్తగా మారి లోపలికి వెళుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థకు పని తక్కువగా ఉంటుంది. పైగా త్వరగా జీర్ణమవుతుంది. నములుతున్నప్పుడు నాలుకకి రుచి తెలుస్తుంది. ఆ ప్రభావం మెదడు మీద పడుతుంది. శరీరంలో మేలు చేసి హార్మోన్ల విడుదలకు తోడ
వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్లు ఉన్న సందర్భంలో సైతం చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. రక్తంలో ఇన్ ఫెక్షన్ ఉన్నా ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. వైరల్ ఇన్ ఫెక్షన్ వల్ల దద్దుర్లు వస్తే చిన్నారులకు జ్వరం కూడా వస్తుంది. హెర్పిస్ వైరల్ �