Home » heat waves warning
తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత మరింత పెరగనుంది. సోమవారం (మే 6,2019) నుంచి మూడు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు వడగాలులు వీ�