Home » Heavy rains Effect
Hyderabad Musi river floods : గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో మూసీ నదికి వరద పోటెత్తింది. పొంగి పొర్లుతూ ఉగ్రరూపం చూపిస్తోంది. దీంతో మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు బిక్కు బిక్కుమంటూ నివసిస్తున�