Home » Hero Gopichand
సినీ హీరో గోపీచంద్ కు యాక్సిడెంట్ అయ్యింది. కొత్త మూవీ షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం రాజస్థాన్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బైక్ పైనుంచి వెళ్లే స్టంట్స్ జరుగుతున్నాయి. ఈ సమయంలోనే గోపీచంద్ బైక్ పైనుంచి కింద పడ్డాడు. గాయాలు అయిన�