Home » Honor 90
Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో ప్రీమియం స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. హానర్ 90, వన్‌ప్లస్ 11ఆర్ 5జీ, ఐక్యూ 12 5జీ, మోటోరోలా రెజర్ 40 అల్ట్రా, ఆపిల్ ఐఫోన్ 13పై డిస్కౌంట్లను పొందవచ్చు.
Honor 90 Price Drop : హానర్ 90 ధర భారీగా తగ్గింది. ఇప్పుడు ఈ ఫోన్ ధర రూ. 25,749కు కొనుగోలు చేయొచ్చు. హానర్ ఫోన్ కొనడం విలువైనదేనా? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dussehra Dhamaka Deals : అమెజాన్‌లో దసరా ధమాకా సేల్ మొదలైంది.. ఈ పండుగ సీజన్లో అనేక స్మార్ట్ఫోన్లపై భారీ డీల్స్ అందిస్తోంది. మరెన్నో బ్యాంకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
Honor 90 5G Discount Sale : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా హానర్ 90 సిరీస్ (Honor 90 Series Price) ఫోన్‌పై ప్రత్యేక ఫెస్టివల్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
Honor 90 Launch India : హానర్ 90 స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్‌లో భారతదేశంలో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు, ఇది మూడు సంవత్సరాల తర్వాత భారతీయ మార్కెట్లోకి హానర్ తిరిగి రావడాన్ని సూచిస్తుంది.
Honor 90 Launch : హానర్ మళ్లీ భారతీయ మార్కెట్లోకి తిరిగి వస్తోంది. మాజీ (Realme CEO) మాధవ్ షేత్ నేతృత్వంలో హానర్ సెప్టెంబర్‌లో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయాలని భావిస్తోంది. గ్లోబల్ కౌంటర్‌పార్ట్‌ల మాదిరిగానే అదే విధమైన స్పెసిఫికేషన్లను అందిస్తోంది.