Home » horse milk
ఆవు పాలు, గేదె పాలు, మేకపాలు ఇవన్నీ మనకు తెలిసినవే. మనం ప్రతీరోజు గేదె లేక ఆవుపాలను వాడుతుంటాం. గేదె పాలకంటే ఆవు పాలు ఎంతో శ్రేష్టమని చెబుతుంటారు. అలాగే ఒంటె పాలకు డిమాండ్ పెరిగిందనే వార్తలు విన్నాం.కానీ గుర్రం పాలకు కూడా డిమాండ్ వచ్చేసిందండో