Home » how to spot fake messages on Whatsapp
Fake WhatsApp Messages : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు హెచ్చరిక.. ఇలాంటి ఫేక్ మెసేజ్లతో తస్మాత్ జాగ్రత్త.. నిత్యం వాట్సాప్లో ఫొటోలు లేదా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా ఫేక్ మెసేజ్ లే ఎక్కువగా కనిపిస్తుంటాయి.