Home » How to translate emails
Tech Tips in Telugu : జీమెయిల్ మొబైల్ యాప్ ఇప్పుడు ఇంటర్నల్ ట్రాన్సులేట్ ఫీచర్‌ని కలిగి ఉంది. యాప్‌లోనే 100 కన్నా ఎక్కువ భాషల్లోకి ఇమెయిల్‌లను సులభంగా అనువదించడానికి యూజర్లను అనుమతిస్తుంది.