Home » HQ CRPF
జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై భారతదేశ ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రతికారం తీర్చుకోవాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. మరోవైపు జవాన్ల కుటుంబాలను ఆదుకొనేందుకు భారతదేశం ముందుకొస�