Home » Hyderabad's Encounter
హైదరాబాద్‌లో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఉందంతం.. అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్ పై ఢిల్లీలో అత్యాచార బాధితురాలు నిర్భయ తల్లి స్పందించారు. డాక్టర్ దిశ కుటుంబానికి త్వరగా న్యాయం జరిగిందని నిర్భయ తల్లి ఆశా దేవి అన్నారు. డాక్టర్ ద