Home » IMRAN KHAN
పాకిస్తాన్ అణు కార్యక్రమ పితామహుడిగా పేరుపొందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఖదీర్‌ఖాన్(85) ఆదివారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న
పాకిస్థాన్‌లో నిరుద్యోగ రేటు తీవ్రంగా పెరుగుతోంది. ఇటీవల పాకిస్తాన్ కోర్టులో ఒక్క ప్యూన్ పోస్ట్ కోసం దరఖాస్తులు కోరగా.. 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
చైనా-పాకిస్తాన్ మధ్య స్నేహం.. పర్వతాల కంటే ఎత్తైనది.. సముద్రం కంటే లోతైనది.. ఉక్కు కంటే బలమైనది.. తేనె కంటే తియ్యనైనది.. ఇప్పుడా ఆ స్నేహానికి పాక్ గాడిదలు మరింత బలాన్ని ఇస్తున్నాయి
పాక్ ఆక్రమిత కశ్మీర్(PoK)లో ఆదివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీనే (పీటీఐ) మెజార్టీ స్థానాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
భారత్‌తో శాంతి చర్చలపై అడిగిన ప్రశ్నకు మరోమారు దాటవేసే ప్రయత్నం చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.
కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన ఇమ్రాన్ ఈసారి సినిమా ఇండస్ట్రీపై సెన్సేషనల్ కామెంట్స్ చేసే మరోసారి వార్తల్లో నిలిచారు..
ఆడవారి దుస్తులపై ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో దుమారం రేగుతుంది. అమెరికా, బ్రిటన్ లాంటి పాశ్చాత్య దేశాలలో ఆడవారి దుస్తులపై పెద్దగా ఎలాంటి అభ్యంతరాలు.. వివాదాస్పద వ్యాఖ్యలు లేవు కానీ.. అప్పుడప్పుడు మిగతా దేశాలలో ఈ వ్యవహారం వ�
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. 9/11 ఉగ్రదాడులకు, 2001 అమెరికా దాడులకు కారణమైన ఒసామా బిన్ లాడెన్ ను అమరవీరుడంటూ సంబోధించారు. పాక్ పార్లమెంట్, నేషనల్ అసెంబ్లీ వేదికగా 2020లో అన్నారు.
మహిళలు ధరించే దుస్తులపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి నోరు పారేసుకున్నారు. ‘‘మహిళలు పొట్టి పొట్టి బట్టలు..గుడ్డపీలికల్లాంటి దుస్తులు ధరిస్తే ఆ ప్రభావం మగవారిపై తప్పకుండా ఉంటుందని వ్యాఖ్యానించారు.
Pakistan పాకిస్తాన్ లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ విధించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుత కోవిడ్-19 కేసుల పాజిటివిటీ రేటు వచ్చే వారం కూడా కొనసాగితే లాక్ డౌన్ విధించక తప్పద