Home » India And Srilanka Match
కొలంబో వేదికగా జరుగుతున్న టీ20లో భారత్‌పై శ్రీలంక పైచేయి సాధించింది. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో.. భారత్‌పై నాలుగు వికెట్ల తేడాతో లంకేయులు విజయం సాధించారు. 19 పాయింట్ 4 ఓవర్లలో శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.