-
Home » India Cricket Score
India Cricket Score
విండీస్‌కు చుక్కలే.. ఫోర్లు, సిక్సర్లతో అభిషేక్ జాతర.. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..!
October 11, 2026 / 07:47 PM ISTIND vs WI మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 29 బంతుల్లో 69 పరుగులతో చెలరేగాడు. ఇషాన్ కిషన్ 37 పరుగులతో అజేయంగా నిలవగా, భారత్ స్కోరు 124/4 పరుగులకు చేరింది.