Home » India Jobs Data
దేశంలో నిరుద్యోగం పెరిగింది. (2017-18) సంవత్సరంలో నిరుద్యోగశాతం 6.1 శాతంగా నమోదు అయ్యింది. 45 ఏళ్లలో ఈ రికార్డు స్థాయిలో నిరుద్యోగ శాతం నమోదు అవ్వడం ఇదే మొదటిసారి. 2017-18 నిరుద్యోగ శాతం ఎక్కువగా ఉన్నట్లు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్(NSSO’S) త�