Home » India officially in recession
India officially in technical recession : కరోనా సంక్షోభంలో లాక్ డౌన్లతో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. వ్యాపార, వాణిజ్య, రవాణా వంటి అనేక కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 23.9