Home » india us trade conflict
అమెరికా నుంచి పాకిస్థాన్‌కు అందుతున్న ఆర్థిక సాయం అంచనాల కంటే ఎక్కువగా ఉంది. గతంలో హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువ నిధులు పాకిస్థాన్‌కు మంజూరవుతున్నాయి.