Home » Indians Safe
జపాన్ నౌక డైమండ్ ప్రిన్సెస్ లో మొత్తం 3700 మంది ఉండగా, వారిలో 64 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. అందుకని జపాన్ దగ్గరలోని యోకోహోమా పోర్టు వద్ద ఓడను నిలిపివేశారు. అందులోని ప్రయాణికులను కూడా అందులోనే ఉంచారు. అయితే ఈ ఓడలో సుమారు 200 మంది�