Home » India's Custom of Dowry
వరకట్నం భారతీయ ఆచారం అని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. చట్టం మాత్రం వరకట్నం తీసుకోవటం, ఇవ్వటం నేరమంటుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.