Home » IndVsSA 3rd T20I
సౌతాఫ్రికాతో జరిగిన చివరి మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో గెలుపొందింది.
సౌతాఫ్రికా జట్టు చివరి టీ20లో గెలిచి పరువు నిలుపుకునేందుకు పట్టుదలతో ఉంది. ఇండోర్ మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటర్లు రెచ్చిపోయారు. పరుగుల వరద పారించారు.
ఎట్టకేలకు భారత్ బోణీ కొట్టింది. గెలుపు ఖాతా తెరిచింది. సిరీస్ లో పోటీలో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పంత్ సేన అదరగొట్టింది.