Home » Inquiry
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా రియా చక్రవర్తి శుక్రవారం (ఆగష్టు 7) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణకు రియా తన సోదరుడు షోయిక్ చక్రవర్తితో కలిసి ఈడీ కార్యాలయాన�
రాజధాని పేరుతో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తొలి గురిపెట్టింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలపై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ ప్రత్యేకాధికారి, �
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా పడింది. రెండు కేసులపై.. హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి.
రాజధాని ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై పక్కా విచారణ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై మంత్రి బుగ్గన వెల్లడించిన అంశాలపై స్పీకర్ తమ్మినేని సీతారం స్పందించారు. అసలు విషయాలు బయటకు రావాలని, ఇక్కడున్న సభ్యులు, బయట ఉన్న సభ్యుల గురి�
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా అసబద్ధంగా, తప్పులతడకగా ఉందంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ జరిగింది. నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి.
చటాన్ పల్లి ఎన్ కౌంటర్ ఘటనపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కుటుంబసభ్యులకు మృతదేహాల అప్పగింతపై 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం విచారణ జరిగింది. ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసిందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. మృ
ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ తగిలింది. వేతనాల చెల్లింపు విషయంలో హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించలేమని ప్రభుత్వం మరోసారి హైకోర్టుకు స్పష్టం చేసింది. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు – 7 ప్రకారం ఒక్క రోజు విధులకు హాజర�
ఈఎస్ఐ మెడికల్ స్కామ్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మెడికల్ కిట్ల పేరుతో కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ జరిగినట్లు ఏసీబీ తేల్చింది.
రెండేళ్ల క్రితం విశాఖలో సంచలనం సృష్టించిన భూ కుంభకోణంపై జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో టీడీపీ నాయకుల హస్తం ఉందన్న ఆరోపణలతో నిజాలను వెలికితీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించింది. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్‌కుమార్ నేతృత్వ