Home » Inside Flight
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ గోకు చెందిన G-8702 విమానంలో శనివారం (ఫిబ్రవరీ 29, 2020) ఉదయం ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానం సరిగ్గా టేకాఫ్ అయ్యే సమయానికి ఒక్కసారిగా ఎక్కడి నుంచి ఓ పావురం రివ్వున విమానంలోకి వ