instagram photos

    Rakul Preet Singh: లెహంగా చోలీలో మెరిసిపోతున్న రకుల్

    February 22, 2022 / 03:39 PM IST

    వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్న ఢిల్లీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.. కొంటె చూపులతో అందరినీ ఆకట్టుకుంటుంది. రకుల్ ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

    Ananya Panday: అందాల వ‌ల విసిరిన అన‌న్య పాండే!

    February 21, 2022 / 12:43 PM IST

    నిండా ఇరవై రెండేళ్ల లేత సోయగం.. రావిషింగ్ లుక్ లో రెచ్చిపోతే ఎలా ఉంటుంది. నిండా చేసింది 4 సినిమాలే కానీ సోషల్ మీడియాకు హీట్ పుట్టించే పిక్స్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది.

    Kiara Advani: చీరలో వయ్యారాలు ఒలకబోసిన కియారా!

    February 21, 2022 / 12:30 PM IST

    హీరోయిన్‌గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్‌ సింగ్‌, భరత్‌ అనే నేను చిత్రాలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్లు కూడా అందుకుని స్టార్‌డమ్‌ సంపాదించుకుంది.

    Shalini Pandey: నవ్వులతోనే చంపేస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటీ

    February 20, 2022 / 10:29 AM IST

    ఇండ‌స్ట్రీలో అప్ప‌టివ‌ర‌కు ఉన్న హ‌ద్దుల‌ను చెరిపేసి ట్రెండ్ సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి చిత్రంతో జ‌బ‌ల్‌పూర్ సుంద‌రి షాలినీ పాండే ఒక్క‌సారిగా స్టార్ స్టేట‌స్ అందుకుంది.

    Anaika Soti: అనైకా అందాలు పొగడతరమా!

    February 20, 2022 / 10:15 AM IST

    స్టార్ డమ్ అంతగా లేకపోయినా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మూడింటిలోనూ ఎంట్రీ ఇచ్చింది అనైకా సోతీ. వర్మ సత్య 2తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

    Kriti Kharbanda: మెస్మ‌రైజింగ్ లుక్స్‌తో మ‌తులు పొగొడుతున్న కృతి

    February 19, 2022 / 05:20 PM IST

    సుమంత్ నటించిన బోణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం 13 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్న ముద్దుగుమ్మ కృతి కర్బందా.

    Shraddha Das: చీర కట్టులో వయ్యారాలు వొలకబోస్తున్న శ్రద్ధా!

    February 19, 2022 / 04:59 PM IST

    శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది.

    Esha Gupta: స్కిన్ షోతో పిచ్చెక్కిస్తున్న ఈషా

    February 18, 2022 / 05:00 PM IST

    హీరోయిన్‌గానే కంటే హాట్‌ ఫోటో షూట్స్‌తోనే తెగ పాపులర్‌ అయిన భామ ఈషా గుప్తా. ఇన్‌స్టాలో ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్న ఈ అందాల భామ సెమీన్యూడ్‌ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది.

    Deepika Pilli: చిట్టి నడుము సొగసులతో దీపికా లొల్లి!

    February 18, 2022 / 04:39 PM IST

    టిక్ ‌టాక్ నుంచి మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న దీపిక పిల్లి.. ఇప్పుడు బుల్లితెర‌పై ఈవెంట్లు, షోస్ తో దూసుకుపోతుంది.

    Aisha Sharma: బిగుతైన అందాలతో మది దోచేస్తున్న ఐషా!

    February 17, 2022 / 05:11 PM IST

    ఐషా శర్మ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం బాగానే పరిచయం. ఆమె అక్క నేహాశర్మ ఇప్పటికే కొన్ని సినిమాలు చేసినా స్టార్ అయితే కాలేదు.

10TV Telugu News