instagram photos

    Sidhika Sharma: ఓరచూపులతో కైపెక్కిస్తున్న సిద్ధికా శర్మ

    February 17, 2022 / 04:47 PM IST

    నాని సరసన పైసా చిత్రంలో నటించిన సిద్ధికా శర్మ గుర్తుందా.. అనుకున్న స్థాయిలో ఆ సినిమా ఆడకపోవడంతో సిద్ధికా శర్మకు టాలీవుడ్ లో తలుపులు మూసుకుపోయాయి.

    Vaani Kapoor: సొగసులతో చంపేస్తున్న వాణీ క‌పూర్..!

    February 15, 2022 / 04:16 PM IST

    శుద్ దేశీ రొమాన్స్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వాణీ క‌పూర్ ఆహా క‌ళ్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఏమాత్రం తీరిక ఉన్నా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

    Mannara Chopra: రెచ్చగొడుతోన్న ‘రోగ్’ పిల్ల మన్నారా!

    February 15, 2022 / 04:04 PM IST

    సునీల్ హీరోగా వచ్చిన రోజుల్లో జక్కన్న సినిమాలో హీరోయిన్ నటించిన మన్నారా చోప్రా బెల్లంకొండ శ్రీనివాస్ సీత సినిమాలో కూడా నటించింది.

    Amala Paul: అమలా పాల్ హాట్ హాట్ ఫోటోషూట్!

    February 14, 2022 / 12:47 PM IST

    అందం, అభినయం కలగలిపిన తారల్లో నటి అమలాపాల్ ముందుంటుంది. ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలో నటిస్తుంది అమలా.

    Vedhika: సొగసుల గాలమేస్తున్న వేదిక!

    February 14, 2022 / 12:36 PM IST

    అప్పుడెప్పుడో 14 ఏళ్ల కిందట సినీ పరిశ్రమలోకి వచ్చింది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో కల్యాణ్ రామ్ మూవీ విజయదశమి ద్వారా తెరంగ్రేటం చేసిన వేదిక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.

    Sonal Chauhan: సోనాల్ అందాల జాతర.. కిల్లింగ్ పోజులు

    February 13, 2022 / 06:24 PM IST

    తెలుగులో అరడజనుకు పైగా సినిమాలలో నటించినా స్టార్ కాలేకపోయింది సోనాల్ చౌహన్. బాలయ్య లాంటి హీరోతో జోడిగా లెజెండ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా చేసినా సోనాల్ ఫేట్ మారలేదు.

    Ananya Nagalla: తెలుగమ్మాయి అనన్య సోకుల విందు!

    February 13, 2022 / 06:09 PM IST

    పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ సినిమాతో అనన్య నాగళ్ళ బాగా పాపులర్ అయ్యింది. పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

    Malaika Arora: 48 ఏళ్ల భామ.. ఇంకా హాట్ బ్యూటీనే!

    February 12, 2022 / 12:39 PM IST

    48 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోయిన్ల కంటికి ఈర్ష్యగా ఉండే బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.

    Shama Sikander: బోల్డ్‌నెస్‌లో పీక్స్ చూపిస్తున్న షామా!

    February 12, 2022 / 12:25 PM IST

    హాట్ బ్యూటీ షామా సికందర్ తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఆమె షేర్ చేస్తున్న హాట్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    Ananya Panday: అసలే లేలేత అందాలు.. మినీ డ్రెస్!

    February 10, 2022 / 05:07 PM IST

    నిండా ఇరవై రెండేళ్ల లేత సోయగం.. రావిషింగ్ లుక్ లో రెచ్చిపోతే ఎలా ఉంటుంది. నిండా చేసింది 4 సినిమాలే కానీ సోషల్ మీడియాకు హీట్ పుట్టించే పిక్స్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది.

10TV Telugu News