Home » instagram photos
హిందీ సీరియల్స్ లో చీర కట్టుతో బుద్దిగా కనిపిస్తూనే సోషల్ మీడియాలో బికినీలో ఫోటో షూట్స్ తో సెగలు పుట్టిస్తుంది త్రిధా చౌదరి.
బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ఇంట్లో అడుగుపెట్టిన లహరి శారీ గ్లామరస్ డాల్ గా గుర్తింపు తెచ్చుకుంది. మీడియా బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన లహరి ప్రస్తుతం హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది.
‘తిప్పరా మీసం’, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ ‘కాంచన 3’వంటి చిత్రాలతో అలరించిన నటి నిక్కీ తంబోలి. సినిమాలతో సక్సెస్ కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అలరిస్తోంది.
అతిలోకసుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గట్లేదు.. నెటిజన్ల మతి పోగోడుతూ ఫోటోలతో రెచ్చగొడుతుంది.
పూరి 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన అదా శర్మ ఆ సినిమా తర్వాత అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో ఆకట్టుకుంటుంది.
రీసెంట్ గా బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రగ్యా జైస్వాల్ ఇదే ఊపులో అందాల విందు వడ్డిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
తమిళ సినిమాలు కాలా, విశ్వాసం' చిత్రాల్లో మెరిసిన సాక్షి అగర్వాల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. తమన్నా, షాలిని పాండే లాంటి హీరోయిన్స్ కు తన గొంతు అరువిచ్చి కవ్విస్తుంది సాక్షి.
ఇండస్ట్రీలో హద్దులను చెరిపేసి ట్రెండ్ సృష్టించిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రంతో జబల్‌పూర్ సుందరి షాలినీ పాండే ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకుంది.
రామ్‌చరణ్ చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేహాశర్మ.. వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉంది.
పూరి కుమారుడు ఆకాష్ రొమాంటిక్ సినిమాతో రెచ్చిపోయి నటించిన కేతిక శర్మ కుర్రకారుకు హాట్ కేక్‌గా మారిపోయింది. మేకర్స్ కూడా అమ్మడి కోసం క్యూ కడుతున్నారు.