Home » instagram
సోషల్ మీడియా వేదికగా సోమవారం తన అనారోగ్యంపై ఒక పోస్ట్ చేశారు. తను గుండె జబ్బుతోపాటు పలు సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రకారం.. ‘‘నేను గుండె సంబంధిత సమస్యలతోపాటు ఇతర అనారోగ్య సమస్య�
చాలా మంది తమ పెళ్లి రోజు కూడా పరీక్షలకు హాజరవుతుంటారు. అది కూడా పెళ్లి దుస్తుల్లోనే ఎగ్జామ్స్‌కు వెళ్తుంటారు. తాజాగా ఒక మహిళ పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకర్షిస్తోం
ఈ వీడియోలో ఐటన్.. బిల్ గేట్స్‌కు రోటీ ఎలా చేయాలో నేర్పించారు. బెర్నాథ్‌తో కలిసి బిల్ గేట్స్ రోటీ తయారు చేసి, టేస్ట్ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను.. ముఖ్యంగా భారతీయులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. ఈ రోటీ వీడియో ప్రధాని మోదీకి కూడా చేరింది.
తెలిసీ తెలియక బుడ్డోడు తండ్రి ఫోన్ నుంచి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. అంతే.. ఆ బిల్లు చూసి షాకైన తండ్రి ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అమెరికాలోని మిచిగాన్కు చెందిన కీత్ స్టోన్‌హౌజ్ అనే వ్యక్తి తన ఆరేళ్ల కొడుకు చేజ్‌కు ఇట�
ఓ యువకుడు ఎయిర్ హోస్టెస్ ను పిలిచి ఆమెతో.. ‘‘దయచేసి కిటికీ తెరవండి.. గుట్కా ఉమ్మివేయాలి’’ అని సరదాగా అన్నాడు. దీంతో ఎయిర్ హోస్టెస్ సహా అక్కడి వారందరూ బిగ్గరగా నవ్వారు. చేతిలో గుట్కాను రుద్దుతున్నట్లు ఆ సమయంలో ఆ యువకుడు నటించాడు.
Instagram Quiet Mode : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఫోటో షేరింగ్, మెసేజింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ (Instagram) ఇటీవల తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
యువత ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయంటూ అమెరికాలోని సియాటెల్ పబ్లిక్ స్కూల్స్ సోషల్ మీడియా కంపెనీలపై ఫైల్ చేసిన కేసు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
Viral Video: ఓ మహిళ చీరకట్టులో జిమ్ లో బరువులు మోస్తూ వ్యాయామం చేసింది. లారీ టైరును ఎత్తి మరీ ఆమె వ్యాయామం చేసిన తీరు అలరిస్తోంది. ఇది ప్రారంభం మాత్రమేనంటూ ఈ వీడియోను రీనా సింగ్ అనే యూజర్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆమె ఈ వీడియోను పోస్ట్ చేసి�
ఓ యువకుడు నడిరోడ్డుపై డ్యాన్స్ చేశాడు. అక్కడున్న వారంతా అతడిని విచిత్రంగా చూశారు. కొందరు నవ్వుకున్నారు. అయినప్పటికీ, ఆ యువకుడు డ్యాన్స్ ఆపలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఆడవాళ్లు అంతా ఒక్క చోట చేరితే సందడిగా ఉంటుంది. అలాంటిది అందరూ కలిసి హాయిగా పాటలు పాడుకుంటూ ఉంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఈ వీడియోలో కొందరు మహిళలంతా ఒక్క చోట చేరి ఎలా పాటలు పాడుకుంటున్నారో చూడండి.