Home » instagram
వరమాల వేసేముందు ఓ పెళ్లకూతురు పెళ్లికొడుక్కి ట్విస్ట్ ఇచ్చింది. తను అడిగిన వాటికి సరేనంటే వరమాల వేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ పెళ్లికొడుక్కి ఆమె ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ ఏంటి? చదవండి.
వైరల్ పిచ్చి ముదురుతోంది. అందుకోసం ఏం చేయడానికైనా కుర్రకారు ఫీల్ అవ్వట్లేదు. తాజాగా ఇద్దరు కుర్రాళ్లు స్కర్ట్లు ధరించి ఢిల్లీ మెట్రో ఎక్కారు. వింత పోకడలు చూసి జనం మండిపడుతున్నారు.
క్యాన్సర్‌ని జయించడమంటే పునర్జన్మే. కైలీ అనే మహిళ క్యాన్సర్‌తో పోరాడి తిరిగి ఇంటికి వచ్చింది. ఇరుగుపొరుగువారు ఆమెకు ఎలా స్వాగతం పలికారో చూస్తే మనసును కదిలిస్తుంది.
కొన్ని ప్రాంక్‌లు ఫెయిలైతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. నిజం తెలిసాక కొందరు సరదాగా తీసుకోవచ్చు.. కొందరు ఉతికి ఆరేయచ్చు. ఓ కుర్రాడు తానో ఫుడ్ క్రిటిక్ అని చెప్పుకుని ఫైవ్ స్టార్ రెస్టారెంట్‌కి వెళ్లాడు. ఆ తరువాత ఏమైంది? చదవండి.
సదరు మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగ ప్రకటనపై క్లిక్ చేసింది. అంతే ఆమె బ్యాంకు నుంచి 8.6 లక్షల రూపాయలకు పైగా సైబర్ కేటుగాళ్లకు చిక్కినట్లు ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించాడు. అప్పుడెప్పుడో డిసెంబరులో చేసిన ఈ ఫిర్యాదు ఆలస్యంగా వ
పోలీసులకు అసలు తీరిక ఉంటుందా? ఒకవేళ దొరికితే ఏం చేస్తారు. ఢిల్లీ పోలీస్ రజత్ రాథోర్‌లో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ తో ఇప్పుడు జనం మనసు దోచుకున్నారు. ఇంతకీ ఆయన టాలెంట్ ఏంటి? అంటే..
తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ ఇన్‌స్టాగ్రమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సాధారణంగానే సోషల్ మీడియాలో కూడా స్టార్స్ రికార్డులు సెట్ చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అంతా తమ అభిమాన హీరోలు, స్టార్స్ ని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు.
ల్లీకి చెందిన 32 ఏళ్ల ఒక వ్యక్తి ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు. అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. అన్నీ... అమ్మాయిల పేర్లతోనే. దీంతో తన ఫాలోవర్లను తాను అమ్మాయి అని నమ్మించేవాడు. అలా యువకులతో పరిచయం పెంచుకు�
2022లో అంతర్జాతీయ మాంద్యం, యాపిల్ ఐఓఎస్ గోప్యతా విధానం మార్పుల కారణంగా ప్రకటనల రాబడి తగ్గింది. దీంతో ఆదాయాన్ని పెంచుకొనేందుకు మెటా వెరిఫైడ్ పేరుతో చెల్లింపు ధృవీకరణ సేవలను ఫేస్బుక్ మాతృసంస్థ మెటా అందుబాటులోకి తేచ్చింది.
తాజాగా ఒక వృద్ధ జంట అలాంటి అపురూపమైన దాంపత్య బంధానికి నిదర్శనంగా నిలిచింది. వృద్ధుడైన భర్తకు అతడి భార్య తన చేత్తో అన్నం తినిపిస్తున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారో తెలీదు.