Home » instagram
బరువు తగ్గటానికి వింత వింత ఎక్సర్ సైజ్లు చేస్తున్నారు. రీసెంట్గా పొట్టలో కొవ్వు కరగడానికి అప్పడాల కర్రతో ఎక్సర్సైజ్ లు చేస్తున్నారు. ఈ వింత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో అందరూ తమ ప్రాణాలు దక్కించుకోవాలనే ప్రయత్నిస్తారు.. కానీ ఓ వ్యక్తి తన ప్రాణాలు లెక్క చేయకుండా ఆవు దూడని కాపాడటం కోసం సముద్ర కెరటాల్లోకి దూకేసాడు. అతని సాహసం అందరికీ కంట నీరు తెప్పిస్తోంది.
చాలామంది మనిషిని పోలిన మనుష్యుల్ని చూస్తుంటాం. అయితే 2040 నాటికి ధోనీ రూపం ఎలా ఉండొచ్చు? రీసెంట్గా ఐపీఎల్ మ్యాచ్‌లో కనిపించిన ఓ వృద్ధుడిని చూస్తే ధోనీ అలాగే ఉంటాడని కన్ఫామ్ చేసుకోవచ్చు.
Viral Video: తల్లిని చిట్టిచేతులతో ఆ చిన్నారి ఓదార్చిన తీరు అద్భుతమని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
సమ్మర్లో వేడి తట్టుకోలేక చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతారు. వాటికంటే కూడా నేచురల్ డ్రింక్స్ మనం ఇంట్లో తయారు చేసుకుని తాగడం ఎంతో మంచిది. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ తనకి ఇష్టమైన సమ్మర్ డ్రింక్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఏదైనా స్పెషల్ ఉంటేనే కదా.. ఖరీదు ఎక్కువైనా డబ్బులు ఖర్చుపెడతాం. అయితే ఓ పిజ్జా కోసం లక్షలు ఖర్చుపెట్టాలంటే వెనకడుగు వేస్తాం. ఓ క్లయింట్ మాత్రం అక్షరాల 1.63 లక్షల ఖరీదైన పిజ్జా తయారు చేయమని చెఫ్‌కి ఆర్డర్ ఇచ్చాడు.
వేసవికాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. పెళ్లి టైంలో వాన దంచి కొడితే చాలా ఇబ్బంది. ఓవైపు వర్షం కురుస్తోంది.. మరోవైపు ముహూర్త సమయం దగ్గర పడుతోంది. అయినా ఓ జంట వర్షంలో ఎలా పెళ్లి చేసుకున్నారో చూడండి.
ఢిల్లీ పోలీసులు ఓ వైపు విదులు నిర్వర్తిస్తూనే.. తమ అభిరుచులపై దృష్టి పెడతారు. సమయం దొరికితే అద్భుతమైన సినిమా పాటలు పాడుతూ ఉంటారు. మన అభిరుచుల్ని.. మన వృత్తిని రెండిటీని సమానంగా ప్రేమించాలని చెబుతున్నారు.
బిజీ లైఫ్‌లో పక్కవారిని పట్టించుకునేంత టైం ఉండదు. కానీ కొందరు ఆర్టిస్ట్‌లకి మాత్రం భలే ఆలోచనలు వస్తాయి. ఆటోలో ప్రయాణం చేసిన ఓ మహిళ ఆటో డ్రైవర్ చిత్రాన్ని గీసింది. తన చిత్రాన్ని చూసుకుని అతను తెగ సంబరపడిపోయాడు.
మెట్రోల్లో రీల్స్, డ్యాన్స్‌లు నిషేధం. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తమ ప్రమోషన్లో భాగంగా మెట్రో సిబ్బందితో స్టెప్పులు వేయిస్తున్నారు. తాజాగా మెట్రో స్టాఫ్ చేసిన డ్యాన్స్ లు కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షే�