Home » instagram
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతిభావంతులంతా బయటకు వస్తున్నారు. చాలామంది టాలెంట్‌కి ఇంటర్నెట్ వేదికగా మారింది. తాజాగా ఓ జంట చేసిన డ్యాన్స్ అందర్నీ మెస్మరైజ్ చేసింది.
రైల్వే స్టేషన్లు, మెట్రోలు దాటి.. ఇప్పుడు డ్యాన్సులు రైల్వే ట్రాక్ ఎక్కాయి. రీసెంట్గా రైలు పట్టాలపై ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. యువతి డ్యాన్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఎమ్మెస్ ధోని నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అంటూ ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫోటో ద్వారా వాళ్లు ధోనీ గురించి ఏం చెప్పారు?
భర్త మిలియనీర్. అతని సంపాదన అంతా ఎలా ఖర్చుపెట్టాలా? అనుకుందేమో ఒకరోజు షాపింగ్ చేయమంటే అతని భార్య రూ.70 లక్షలు ఖర్చుపెట్టేస్తుందట. దుబాయ్‌లో ఉంటున్న ఈ జంట విలాసవంతమైన జీవితం చూస్తే ఆశ్చర్యమేస్తుంది.
ఓ లైబ్రరీలో అద్దెకు ఇచ్చిన పుస్తకం 96 సంవత్సరాల తర్వాత తిరిగి రిటర్న్ వచ్చింది. ఆశ్చర్యంగా ఉందా? నిజమే. ఆ లైబ్రరీ ఇంకా కొనసాగుతూ ఉంటం విశేషం. ఇక పుస్తకం రూపురేఖలు మారిపోయినా అద్భుతమైన పుస్తకం అంటున్నారు అక్కడి సిబ్బంది.
పెళ్లిళ్ల సమయంలో వైరల్ అవ్వడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లికూతురు, పెళ్లికొడుకు చేసే హంగామా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. రీసెంట్గా ఓ పెళ్లికూతురు పెళ్లిబట్టల్లో అందంగా ముస్తాబై కారు పైన కూర్చుని రీల్ చేసింది. భారీ జరిమానా చెల్లించి
ముంబయి పోలీసులు చేసే ప్రతి పనిలో ఉత్తమంగా ఉంటారు అని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. తాజాగా ముంబయి పోలీస్ బ్యాండ్ వాయించిన అద్భుతమైన బాలీవుడ్ సాంగ్ అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
అక్కడ బయటకు వెళ్లే పరిస్థితి కాదు.. ఇంటి డోర్ కూడా మూయలేని పరిస్థితి.. భయంకరమైన మంచుతో కూడిన గాలుల్లో రోజు పనిచేయడం అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే చలికి వణుకు కాదు.. భయంతో వణుకు పుడుతుంది.
మోపెడ్ పై వెళ్తున్న ఇద్దరు మహిళలు తమ జర్నీని చక్కగా ఆస్వాదించారు. చేతులు ఊపుతూ, ముద్దులు పెడుతూ ముందుకు సాగారు. ఏ మాత్రం అభ్యంతరకరంగా అనిపించని ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
చాక్లెట్ అంతే అందరికీ ఇష్టమే. కానీ కొన్ని సంఘటనలు చూస్తే జీవితంలో వాటి జోలికి వెళ్లరు. తాజాగా ఓ మహిళ సగం తిన్న చాక్లెట్ బార్లో పురుగు కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో, వీడియో ఆన్ లైన్లో హల్ చల్ చేయడంతో చాక్లెట్ అంటే ఇష్టం ఉన్నవారు ఇప్�