Home » instagram
పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతుల్తో కీ చైన్లు పట్టుకున్నాడు. పాఠాలు చదవాల్సిన వాడు కీ చైన్లు అమ్ముతున్నాడు. అహ్మదాబాద్‌లో ఫుట్‌పాత్ మీద ఓ చిన్నారి కీ చైన్లు అమ్ముతున్న వీడియో చూసేవారి మనసు కదలించింది.
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ(Sreeja), కల్యాణ్ దేవ్(Kalyan Dhev) లు కలిసి కనిపించక చాలా కాలమే అవుతోంది. సోషల్ మీడియాలో సైతం ఒకరిని మరొకరు అన్‌ఫాలో చేసుకున్నారు.
ఎంత చిన్న వ్యాపారమైన ప్రమోషన్ లేకపోతే లాభం రాదు. అందుకోసం రకరకాల ఫీట్లు చేయాల్సిందే. మామిడి పండ్లను అమ్మే ఓ వీధి వ్యాపారి కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు షకీరా పాట 'వాకా వాకా' సాహిత్యాన్ని తన బిజినెస్‌కి అనుకూలంగా మార్చుకుని పాడుతున్నాడు. ఇం
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేతికి ఉండే బ్రాస్లెట్ని అభిమానులు ఆసక్తిగా చూస్తుంటారు. దానిని ధరించడం వెనుక స్టోరీ ఏముందా? అనే క్యూరియాసిటీ కూడా చాలామందిలో ఉంటుంది. రీసెంట్గా ఆయనకి సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆయన ఆ బ్రాస్లె�
నాసా వ్యోమగాములు గతంలో పాలకూర, టొమాటోలతో పాటు చిలీ పెప్పర్లను పెంచారు. తాజాగా అంతరిక్షంలో పూసిన 'జిన్నియా' పూల ఫోటోను నాసా షేర్ చేసింది. ఆరంజ్ కలర్ రేకులతో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ఫ్లవర్ ఫోటో వైరల్ అవుతోంది.
తెల్లవారితే చేతిలో సెల్ ఫోన్ ఉండాలి. సోషల్ మీడియాలో టచ్ లో ఉండాలి. లేదంటే ప్రపంచం ఏమైపోతోందో అనే దిగులు. అంతలా దానికి జనం అడిక్ట్ అయిపోయారు. కుటుంబసభ్యులు, స్నేహితుల్ని కూడా కాదని ముఖ పరిచయం లేనివారి మాటలు నమ్మి మోసపోతున్నారు. నిజానికి సోషల్
కొద్దిరోజుల క్రితమే అడవిలో మంటల కారణంగా న్యూయార్క్ నగరం వాయు కాలుష్యంతో ఆరంజ్ కలర్లోకి మారిపోయింది. తాజాగా సిటీపై తేనెటీగలు దాడి చేశాయి. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా చేరి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాయి.
సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహాలు మళ్లీ చిగురిస్తున్నాయి. 18 ఏళ్ల క్రితం స్కూల్ డేస్‌లో మిస్ అయిన ఫ్రెండ్‌ని ఒక అమ్మాయి ఇన్ స్టాగ్రామ్‌లో మళ్లీ ఎలా కలిసిందో చదవండి. మనసుని హత్తుకుంటుంది.
ప్రపచంలో ఏ బియ్యం గోదాములో అయినా బియ్యం నాణ్యతను పరీక్షిస్తారు. అయితే ఓ మహిళ బియ్యం పరీక్ష చేసే విధానం భయం కలిగించేలా ఉంది. ఏ మాత్రం పొరపాటు జరిగిన బస్తాలు మోసే కూలీల పరిస్థితి ఏంటో అని చూసిన వారు షాకవుతున్నారు.
2022 లో తనను తాను పెళ్లి చేసుకుని సంచలనానికి తెర లేపిన క్షమా బిందుని ఎవరూ మర్చిపోరు. పెళ్లి తరువాత సోలో లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న ఆమె మొదటి పెళ్లిరోజు వేడుకలు రీసెంట్గా జరుపుకుంది.