Home » instagram
ఎప్పుడూ సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. వయసు మీద పడ్డా చురుగ్గా ఉంటారు. ఓ పెద్దాయనని చూస్తే అదే అనిపిస్తుంది. 'కోయీ లడ్కీ హై' అంటూ ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేస్తున్న ఆయనని చూస్తే మనలో కూడా ఉత్సాహం రావడం ఖాయం.
అందాల నటి మందాకినిని ఎవరూ మర్చిపోరు. తన గ్లామర్, నటనతో 80 లలో ఉర్రూతలూగించారు. అచ్చంగా ఆమెను పోలిన వ్యక్తి ఇంటర్నెట్లో సెన్సేషన్‌గా మారారు.
సన్నీ లియోన్ (Sunny Leone)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భర్త తనను మోసం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు చెబుతూ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
ఆమెకు విహార యాత్రలు చేయడం సరదా.. కొత్త కొత్త ప్రదేశాల్లో ఎంజాయ్ చేయడమంటే మరీ ఇష్టం. తాజాగా గ్వాటెమాలలోని వాల్కనోని సందర్శించి అక్కడ పిజ్జా వండుకుని తింది. అక్కడ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆర్టిస్టులు తమ కంటికి నచ్చిన వాటిని అందంగా చిత్రాలు గీసేస్తుంటారు. కొందరు సామాన్యుల చిత్రాల్ని గీసి అబ్బురపరుస్తూ ఉంటారు. పూనేలో పూలు అమ్ముతున్న ఓ వృద్ధురాలి చిత్రాన్ని ఆర్టిస్ట్ ఎంత బాగా గీసాడో చూడండి.
1998 లో వచ్చిన శంకర్ మహదేవన్ 'బ్రీత్ లెస్' పాట ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.. ఊపిరి తీసుకోకుండా ఆయన పాడిన ఆ పాటను ఇప్పటికి అనేకమంది సింగర్స్ పాడటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
స్పైడర్ మ్యాన్ తబలా వాయిస్తుంటే ఎలా ఉంటుంది? తబలా ఆర్టిస్ట్ కిరణ్ పాల్ పోస్ట్ చేసిన వీడియో చూస్తే తెలిసిపోతుంది. ఆర్టిస్టులు కూడా తమని తాము డిఫరెంట్‌గా ప్రమోట్ చేసుకుంటూ వైరల్ అవుతున్నారు.
మెటా సంస్థ ఆధ్వర్యంలో ఇన్స్టాగ్రామ్ ఫీచర్స్‌తో థ్రెడ్స్ యాప్‌ను రూపొందించింది. దీనిని ప్రారంభించిన కొద్ది గంటల్లోనే పది మిలియన్ల మంది సైన్అప్ కావటం విశేషం.
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్రారంభించిన థ్రెడ్స్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను వినియోగించి లాగిన్ చేసుకోవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్న పవర్ స్టార్