Home » instagram
పవన్ కళ్యాణ్ ఇప్పటికే ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే పవన్ తన ట్విట్టర్ అకౌంట్ లో సినిమాల గురించి మాత్రం పోస్ట్ చేయరు. కేవలం పాలిటిక్స్, జనసేన పోస్టులు మాత్రమే పోస్ట్ చేస్తారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చ�
జంతు ప్రేమికులు తాము పెంచుకునే జంతువుల పట్ల అపారమైన ప్రేమను కనబరుస్తారు. కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ఓ ఏనుగుకు జరిగిన బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.
ఇప్పుడంటే సెల్ ఫోన్‌తో ఎలా కావాలంటే అలా ఎవరికి వారు ఫోటోలు దిగుతున్నారు. ఒకప్పుడు ఫోటోలు తీయించుకుని వాటిని చేతికి అందుకుని చూసుకునేసరికి చాలా సమయం పట్టేది. వాటిని అపురూపంగా కూడా చూసుకునేవారు. 1860 ల నాటి కెమెరాతో జైపూర్‌లో ఒక ఫోటోగ్రాఫర్ ఇప్
ముంబయి లోకల్ ట్రైన్లు ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉంటాయి. త్వరగా గమ్యస్ధానానికి చేరాలని కొందరు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ట్రైన్ డోర్ పట్టుకుని వేలాడుతూ ఓ యువకుడు చేసిన ఫీట్ భయం కలిగించింది.
స్కూల్ లాస్ట్ డే అనగానే విద్యార్ధుల్లో కనిపించని దిగులు ఎలా ఉంటుందో.. స్కూలుని విడిచిపెడుతుంటే టీచర్లకు అలాగే ఉంటుంది. ఓ స్కూల్ టీచర్ తన జాబ్ చివరి రోజు విద్యార్ధులు పెయింట్ చేసిన డ్రెస్ ధరించి వారికి సర్ప్రైజ్ ఇచ్చింది. వారంతా ఆనందంలో ముని
ఉప్పు రవ్వ కంటే చిన్నదిగా ఉండే డిజైనర్ బ్యాగ్ చూస్తేనే ఆశ్చర్యపోతారు. ఇక దాని ధర వింటే నోరెళ్లబెడతారు.. అక్షరాల వేలంపాటలో రూ.51 లక్షలు పలికింది. నిజం.
ఓ తండ్రి తన కూతురికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. ఇండియా నుంచి కెనడాకు ఆమెకు చెప్పకుండా వెళ్లాడు. కళ్లముందు తండ్రి కనిపించేసరికి ఆ కూతురి ఆనందం మాటల్లో చెప్పలేం. కన్నీరు పెట్టించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా రిలీజ్ అయ్యాక రామాయణం చాలామందిలో ప్రేరణ కలిగిస్తోంది. చెఫ్ అంకిత్ బగియాల్ పుచ్చకాయపై శ్రీరాముని అద్భుతమైన చిత్రాన్ని చెక్కారు. ఇంటర్నెట్లో పుచ్చకాయపై లార్డ్ శ్రీరామ చిత్రం వైరల్ అవుతోంది.
పాముతో ఆటలాడితే అవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. చిర్రెత్తుకొచ్చిందా? ఒక్క దెబ్బకి కాటేస్తాయి. ఓ వ్యక్తి కొండచిలువ గుడ్లు తీయబోయాడు. అతనితో కొండచిలువ చేసిన ఫైట్ చూస్తే వణుకు పుడుతుంది.
ఒకరిని మీ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి బ్లాక్ చేస్తున్నారు అంటే.. ఇక వారిని మీరు పూర్తిగా వద్దనుకున్నట్లే. మనకు ఇబ్బంది కలిగించే కొన్ని బంధాల నుంచి బయటకు రావాలంటే బ్లాక్ చేయడం సరైనదే.. కానీ కోపంలో, ఆవేశంలో మంచి మిత్రులను బ్లాక్ చేసి అవమానిస్తే