Home » instagram
చిన్న పిల్లల చేష్టలు ఒక్కోసారి ఎక్కడ లేని ధైర్యాన్ని ఇస్తాయి. ఉత్సాహాన్ని ఇస్తాయి. కాసేపట్లో గుండె, వెన్నెముక ఆపరేషన్ జరగబోతుంటే ఓ బాలుడు చేసిన డ్యాన్స్ అందరి మనసుల్ని హత్తుకుంది.
ముంబయి పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎక్కువగా సినిమాలకు సంబంధించిన క్లిప్పులను వాడుతుంటారు. అదే వారిని ఇప్పుడు విమర్శలకు గురిచేస్తోంది. పైరేటెడ్ సినిమాలను డౌన్ లోడ్ చేయడం తప్పు అని చెప్పే పోలీసులు సినిమాల్లోని క్ల�
వ్యాపారం చేయాలంటే చాలా టెక్నిక్స్ వాడాలి. అదీ రోడ్ సైడ్ బిజినెస్‌లో కస్టమర్లను ఆకట్టుకోవాలంటే ఏదైనా ప్రత్యేకత ఉండాలి. 'చత్పటా డ్యాన్సింగ్ భేల్పురి' అట.. ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతోంది. దీని స్పెషల్ ఏంటో తెలుసుకోవాలని ఉందా?
గుజరాత్ టైటాన్స్ పేసర్ యశ్ దయాల్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. సోమవారం నాడు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వివాదాస్పద కథనాన్ని పోస్ట్ చేశాడు. దీంతో నెటింట్ట అతడిపై విమర్శల జడివాన మొదలైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ పోస్ట�
ఇంటర్నెట్ టాలెంటెడ్ పీపుల్‌కి బెస్ట్ స్టేజ్‌గా మారింది. ఎంతోమంది ఆడవారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వంటలు, పాటలు, డ్యాన్సులతో మోత మోగిస్తున్నారు. తాజాగా శ్రేయ అనే బెల్లీ డ్యాన్సర్ చేసిన డ్యాన్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
బీరువాల్లో.. పోపుల పెట్టెలో.. చీర మడతల కింద దాచుకున్న రూ.2000 నోట్లు బయటకు వస్తున్నాయి. ఇద్దరు చిన్నారులు బద్దలు కొట్టిన పిగ్గీ బ్యాంకులో ఎంత డబ్బుందో చూస్తే షాకవుతారు.
కరోనా కారణంగా కొన్నేళ్లుగా తల్లిదండ్రుల్ని కలవలేక విదేశాల్లోనే ఉండిపోయిన బిడ్డలు చాలామంది ఉన్నారు. రీసెంట్గా స్విట్జర్లాండ్ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసి ఎమోషనల్ అయ్యాడు. ఈ తల్లీకొడుకుల వీడియో వైర�
ఎవరెస్టు అధిరోహించాలంటే ధైర్య, సాహసాలు కావాలి. అలా ఎక్కేవారిలో కొందరు అనుకోకుండా అనారోగ్యాల బారిన పడిపోతుంటారు. ఓ మలేషియా క్లైంబర్ డెత్ జోన్లో ప్రాణాపాయ స్థితిలో ఉండగా చూసిన నేపాలీ వ్యక్తి ఎంతో సాహసం చేసి అతని ప్రాణాలు కాపాడాడు. అందరి మన్�
పెళ్లి చేసుకున్న కొత్త జంట సంతోషంలో ఉంటారు. కొత్తగా మొదలుపెట్టబోతున్న జీవితం గురించి కలలు కంటారు. కానీ ఇప్పుడు కొన్ని పెళ్లిళ్లు పెళ్లిరోజే పెటాకులు అవుతున్నాయి. వేదికపైనే కొట్టుకున్న ఓ జంట వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
మేకప్ వేసుకుంటే తల్లిని కొడుకు గుర్తుపట్టలేకపోవడం ఏంటి? అవును ఓ చిన్నారి మేకప్ వేసుకున్న తల్లిని గుర్తుపట్టక ఏడుస్తాడు. తన తల్లిని తెచ్చి ఇమ్మని అడుగుతాడు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో నవ్వు తెప్పిస్తోంది.