Home » instagram
ప్రియురాలికి మామూలుగానే ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలని అబ్బాయిలు ఆలోచిస్తారు. ఇక వారి బర్త్ డే అంటే సర్ప్రైజ్ మామూలుగా ఉండదు కదా.. న్యూయార్క్‌లో ఉండే ఓ ఇండియన్ అబ్బాయి తన ప్రేయసికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
తల్లికి పుట్టిన బిడ్డలంతా ఒకటే ప్రొఫెషన్ ఎంచుకోవాలని లేదు. కానీ ఓ డాక్టర్‌కి పుట్టిన ట్రిప్లెట్స్ .. డాక్టర్లే అయ్యారు. అంతేకాదు.. ముగ్గురూ గైనకాలజిస్టులుగా పనిచేస్తున్నారు. రేర్ డాక్టర్ ఫ్యామిలీ స్టోరీ చదవండి.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన పోస్టులతో వార్తల్లో ఉంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఇంతకీ వీడియోలో ఏముంది.. అంటే..
భారతీయ దుస్తులతో వీడియో సాంగ్ చేసి అభిమానుల మనసు దోచుకుంటున్నారు ఆఫ్రికన్ అన్నా-చెల్లెలు. తాజాగా బాలీవుడ్ సాంగ్‌కి వారు వేసిన స్టెప్పులు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. వారిని ఇండియాకు వచ్చేయమంటూ ఇండియన్స్ వెల్కం చెబుతున్నారు.
ఇటీవల కాలంలో చాలామంది రకరకాల కాంబినేషన్లలో వంటకాలు తయారు చేస్తూ వైరల్ అవుతున్నారు. జైపూర్‌లోని ఓ దోశ కేఫ్‌లో యువకుడు రవ్వ దోశ వేసిన విధానం చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఓవైపు తిండి దొరక్క ఎంతోమంది అల్లాడుతుంటే ఆహారాన్ని ఎందుకు వృధా చేస�
దొంగల్లో చాలా రకాలు ఉంటారు. కొందరు ఏమీ లేక దొంగతనాలకు పాల్పడితే.. చూడటానికి బాగానే ఉన్నా కొందరు దొంగలుగా మారుతుంటారు. ఓ చెప్పుల దొంగను చూస్తే ఆశ్చర్యపోతారు.
ఈ ప్రపంచంలో మన నుంచి ఏదైనా ఆశించని వ్యక్తి ఎవరు అంటే అమ్మ. "మదర్స్ డే" రోజు మన సంతోషం కోసం ఆమెకు బహుమతులు ఇస్తాము కానీ.. నిజంగా ఓ తల్లి బిడ్డల నుంచి ఎలాంటి క్రమశిక్షణ కోరుకుంటుందో తెలిపే వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
కొన్ని జంతువులు పిల్లలతో అనుబంధాన్ని పెనవేసుకుంటాయి. పసిబిడ్డలు కూడా వాటికి ఏ మాత్రం భయపడకుండా ఆటలు ఆడుతుంటారు. ఒక ఆవు .. పసిబిడ్డను ఓదారుస్తున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
వయసు 7 ఏళ్లు.. అంతర్జాతీయ స్ధాయిలో దుస్తులు డిజైన్ చేసి విక్రయించేస్తున్నాడు. "పిట్ట కొంచెం కూత ఘనం" అంటే ఇదేనేమో. అలెగ్జాండర్ అనే బాలుడి టాలెంట్ చూస్తే మీరు ఔరా అంటారు.
సామాన్యుల నుంచి ప్రధానుల వరకూ విడాకుల పరంపర కొనసాగుతోంది. రీసెంట్ గా ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ తన భర్త మార్కస్ రైకోనెన్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.