Home » instagram
జుకర్ బర్గ్ సమయం దొరికితే ఏం చేస్తారు? ఆయన హాబీలు ఏంటి? తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది కదా.. ఆయన తన కూతుళ్ల కోసం నెల రోజులుగా కష్టపడి 3డి ప్రింటింగ్ డ్రెస్‌లు డిజైన్ చేయడం నేర్చుకున్నారట.
ఒంటరైన ఓ వృద్ధురాలు తన కుటుంబ సభ్యులను కలుసుకోవాలని ఆరాటపడింది. ఎటూ పాలు పోక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఆవేదనను అర్ధం చేసుకున్న పోలీసులు తిరిగి ఆమెను తనవారి వద్దకు చేర్చారు.
కొన్ని చిత్రాలు గీయడానికి ఆర్టిస్ట్‌లకి కొన్ని అంశాలు ప్రేరణ కలిగిస్తాయి. రైలు ప్రయాణంలో కనిపించిన ఓ పెద్దాయన చిరునవ్వు ఓ ఆర్టిస్ట్ కి చిత్రం గీయడానికి పురిగొల్పింది. తాను గీసిన చిత్రాన్ని పెద్దాయనకి చూపించగానే ఆయన ఆనందం మాటల్లో చెప్పలే�
టీ యాడ్స్‌లో బంగారం లాంటి రుచి అనే మాటలు విన్నాం. కానీ లక్నోలో టీలో బంగారం కలిపి ఇస్తున్నారు . ఓ బ్లాగర్ '24 క్యారెట్ గోల్డెన్ చాయ్'ని పరిచయం చేస్తూ వీడియో పోస్ట్ చేశాడు.
వయసు మీద పడగానే ఇంక అంతా అయిపోయిందనుకుంటారు చాలామంది. కానీ వయసు ఒక నంబర్ మాత్రమే అని భావిస్తారు కొందరు. జీవించినంత కాలం కష్టపడుతూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. హసన్ అలీని చూస్తే అదే అనిపిస్తుంది. ఆయనని ఆదర్శంగా తీసుకోవాలి అనిపిస్తుంది.
భిన్న జంతువుల మధ్య వైరం సహజమే. కానీ కొన్ని స్నేహంతో మెలుగుతాయి. ఓ పిల్లి కోసం డాగ్ పాలు రెడీ చేసి ఇవ్వడం చూసేవాళ్లకు భలే అనిపిస్తోంది.
పంజాబ్ పోలీస్ మానవత్వం చాటుకుని మనసు దోచుకున్నారు. నిత్యం విధుల్లో బిజీగా ఉన్నా ఖాళీ సమయం దొరికితే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవా నిరతికి నెటిజన్లు సెల్యూట్ కొడుతున్నారు.
సైకిల్ అంటే అందరికీ ఇష్టమే కదా .. ఆరు సీట్ల సైకిల్ చూస్తే ఫిదా అయిపోతారు. మీరే కాదు మీ ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి రైడ్‌కి వెళ్లచ్చు.. ఎక్కడో చూడాలని ఉందా?
ఎక్కడ నుంచి పని చేశామా అన్నది కాదు.. పని చేశామా? లేదా? అన్నది కొత్త ట్రెండ్. బెంగళూరులో ఓ వైపు సినిమాలు చూస్తూ మరోవైపు ఆఫీసు పనులు కూడా చక్కబెట్టేసుకుంటున్నారు. వర్క్ ఫ్రం థియేటర్ అన్నమాట.
వ్యక్తిగత విషయాలు కూడా తెలిపేందుకు ఇప్పుడు ఇమోజీలు వాడేస్తున్నారు. పియర్ ఇమోజీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో తెగ కనిపిస్తోంది. ఇంతకీ ఈ ఎమోజీని ఎందుకు వాడుతున్నారో మీకు తెలుసా?