Home » instagram
బెంగళూరు వీధుల్లో డ్రైవర్ లేని కారు హల్ చల్ చేసింది. దానిని చూసేందుకు స్ధానికులు ఎగబడ్డారు. ఈ కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పిల్లలు, పెద్దలు ఐస్ క్రీమ్స్, ఐస్ ఫ్రూట్స్ అంటే ఎంతో ఇష్టపడతారు. అయితే రీసెంట్గా ఓ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న ఆరంజ్ ఐస్ ఫ్రూట్స్ వీడియో వైరల్ అవుతోంది. ఎలాంటి భద్రత తీసుకోకుండా కార్మికులు తయారు చేస్తున్నవిధానం జనాలకు కోపం తెప్పించింది.
పిల్లలు అనుకున్నది సాధిస్తే పేరెంట్స్ ఆనందం వర్ణించలేం. జర్నలిస్టుగా తన బిడ్డ టీవీ స్క్రీన్‌పై మొదటిసారి కనిపించడంతో ఓ తల్లి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఆమె ఎమోషనల్ అయిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
బెంగళూరులోని ఓ ఐస్ క్రీం దుకాణం వారు ఐస్ క్రీం స్కూప్‌లు ఫ్రీగా పంచి పెట్టారు. ఫ్రీ అనగానే ఊరికే ఇచ్చేయరు. అందుకోసం ఓ షరతు పెట్టారు. అదేంటో చదవండి.
రీల్స్ పిచ్చిలో చేస్తున్నారో? నిజంగానే సహనం కోల్పోతున్నారో తెలియదు కానీ.. సెలూన్‌కి వచ్చిన వ్యక్తిని చితక బాదాడు ఓ బార్బర్. వైరల్ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రేమకు హద్దులు లేవన్నది నిజం చేస్తున్నాయి కొన్ని ప్రేమ జంటలు.. దేశాల సరిహద్దులు దాటుకుని వచ్చి ప్రేమను గెలిపించుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయం ప్రేమగా మారి ప్రియుడి కోసం పోలెండ్ నుంచి జార్ణండ్కు వచ్చింది అతని ప్రియురాలు. త్వరలో ఈ
భర్త చిన్న కాంప్లిమెంట్ ఇస్తేనే భార్య సంతోషపడిపోతుంది. అలాంటిది తన విజయాన్ని జీవితంలో మర్చిపోలేని విధంగా సెలబ్రేట్ చేస్తే? .. ఓ భార్యకు భర్త ఇచ్చిన సర్ప్రైజ్ చూడండి. ఫిదా అయిపోతారు.
ఓ మహిళ తాను పనిచేస్తున్న చోట ప్రమాదవశాత్తు రోలింగ్ మెషీన్ లో పడిపోయింది. మెషీన్ ఆపివేయడంతో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది.
ఢిల్లీ మెట్రోలో రీల్స్, డ్యాన్స్‌లు కామన్ అయిపోయాయి. మెట్రో అధికారుల హెచ్చరికలు పెడ చెవిన పెట్టి మరీ యువత వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఫిట్నెస్ కోచ్ ప్రదర్శించిన విన్యాసాలు వైరల్ అవుతున్నాయి.
పసి పిల్లలకు పాము ఏదో.. బొమ్మ ఏదో తెలీదు. ఓ చిన్నారి పాముతో ఆటలాడుతుంటే ఇంట్లో వాళ్లు హడలిపోయారు. ఇక వీడియో తీసేవాళ్లు సరే సరి.. ఈ వీడియోపై నెటిజన్లు గరం అవుతున్నారు.