Home » instagram
పసి పిల్లల్లో ఎటువంటి కల్లా కపటం ఉండదు. అందుకే వారిని దేవుడితో సమానం అంటారు. ఓ చిన్నారి ఓ బిచ్చగాడిపై చూపించిన దయాగుణం నెటిజన్లను కంట తడి పెట్టించింది. ఇంతకీ ఆ చిన్నారి ఏం చేసింది?
చదువుకి వయసు అడ్డంకి కాదని నిరూపించారు బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా. తాజాగా లండన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆమె షేర్ చేయడంతో నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
Instagram Reel Duration : ఇన్‌స్టా యూజర్లకు అదిరే న్యూస్.. రీల్స్ వ్యవధి చాలా తక్కువగా ఉందని భావిస్తున్నారా? ఇకపై 90 సెకన్ల రీల్స్ వ్యవధి 10 నిమిషాలకు పెరగనుంది.
ఈ ఫొటోలో ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు చీరలు ధరించి సంప్రదాయబద్ధంగా కనపడుతున్నారు. చిరునవ్వులు చిందిస్తూ..
ఇంజనీరింగ్ చదువుకున్నా సంగీతంపై ఇష్టంతో మ్యూజిక్ కంపోజర్‌గా మారాడు. మాటల్ని పాటలు కట్టేసి మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాడు. ఇంజనీర్ టర్నెడ్ కంపోజర్ యష్‌రాజ్ ముఖాటే ఇంట్రెస్టింగ్ స్టోరీ చదవండి.
తుమ్మును ఆపుకుంటే ప్రాణాలు పోతాయని.. కంటి నరాలు దెబ్బ తింటాయని అంటారు. అందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ.. ఓ అమ్మాయి తుమ్మినపుడు కన్ను మూయకుండా ఉండే ఛాలెంజ్‌కు తెర లేపింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
కూతురంటే నాన్నకు పంచ ప్రాణాలు. కూతురికి నాన్న సూపర్ హీరో. వీరి అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే. విధులకు హాజరవుతున్న కూతురికి గోరుముద్దలు తినిపిస్తున్న ఓ తండ్రి వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
కొన్నిచోట్ల పబ్లిక్ టాయిలెట్లు ఎంత ఘోరంగా ఉంటాయో చెప్పలేం. ఇప్పుడు మీరు చూడబోయే టాయిలెట్ చూస్తే షాకవుతారు. ఎందుకో చదవండి.
కొత్త రకమైన డెజర్ట్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. అది గులాబ్ జామా? ఐస్ క్యూబా? నెటిజన్లను కన్ఫ్యూజ్ చేస్తోంది. అదేంటో మీరు కనిపెట్టండి.
80 సంవత్సరాలు దాటిన వృద్ధ జంట తమ పెళ్లిరోజును డిఫరెంట్‌గా జరుపుకున్నారు. అసలు ఆ వయసులో ఎవరూ చేయలేని సాహసం చేశారు. ఇంతకీ ఎక్కడ జరుపుకున్నారు?