Home » instagram
గణేశ్ చతుర్థి ఉత్సవాలు జరుగుతున్నాయి. సందడిగా జరుగుతున్న జాతరలో యువతీ, యువకులు జెయింట్ వీల్ ఎక్కారు. అప్పుడే అనుకోని సంఘటన జరిగింది.
ఆలుగడ్డల తొక్కలు తీయడమంటే కొందరికి చాలా చిరాకు. కొన్ని చిట్కాలు వాడితే ఈజీగా పనైపోద్ది.
మనం ఉండే ఇల్లు గాల్లో తేలియాడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి.. ఇలాంటి ఆలోచన వచ్చిన ఓ ఆర్టిస్ట్ AI సాయంతో అద్భుతాన్ని క్రియేట్ చేసాడు. గాల్లో తేలియాడే భవనాన్ని క్రియేట్ చేసాడు.
బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌పై నటుడు మాధవన్ ప్రశంసలు కురిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మాధవన్ పెట్టిన పోస్టుపై ప్రధాని మోడీ స్పందించారు.
బర్మాలో పుట్టింది.. పెళ్లి చేసుకుని ఇండియాలో సెటిల్ అయ్యింది. అందర్నీ కోల్పోయి 81 సంవత్సరాల వయసులో ఒంటరిదైంది. ఆ బామ్మకు ఆసరా కల్పించిన కొందరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లీషు పాఠాలు చెప్పించబోతున్నారు. ఆ బామ్మ కన్నీటి కథనం చదవండి.
సవతి తల్లి, లేదా సవతి తండ్రిని పిల్లలు త్వరగా అంగీకరించలేరు. కానీ ఓ టీనేజర్ తన తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంటుంటే స్టెప్ ఫాదర్‌ని తమ జీవితంలోకి ఆహ్వానించిన తీరు అందరినీ కట్టిపడేసింది.
చీజ్‌ని తినడం అంటే వామ్మో.. అని సంకోచిస్తాం. కానీ ఓ లేడీ చాక్లెట్ తిన్నట్లు తినేస్తుంది. 500 గ్రాముల చీజ్‌ని అతి తక్కువ సమయంలో తినేసి ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసిన ఆ లేడీ ఎవరంటే?
హోటల్స్‌లో కాఫీ, టీలు తయారు చేసేవారు త్వరగానే కలిపి ఇస్తుంటారు. ఓ కాఫీ షాప్‌లో ఓ వ్యక్తి అత్యంత వేగంగా కాఫీ కలుపుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. అతని కాఫీ మేకింగ్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఒకప్పుడు నేను చాలా చిన్న జాబ్ చేసాను.. ఇప్పుడు ఈ స్ధాయిలో ఉన్నాను అంటూ చాలామంది తమ కెరియర్ ప్రారంభంలో అనుభవాలు చెబుతారు. కష్టపడితేనే కానీ గొప్ప స్ధాయి రాదు. ఈరోజు ఇన్స్టాగ్రామ్ హెడ్‌గా ఉన్న ఆడమ్ మోస్సేరి తన కెరియర్ను వెయిటర్‌గా ప్రారంభించ
మట్టికుండలో వంట చేసేటపుడు జాగ్రత్తలు పాటించాలి. కొత్తగా మొదలుపెట్టేవారు అసలు దానిని ఎలా ఉపయోగించాలో పెద్దలను అడిగి తెలుసుకోవాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రీసెంట్గా ఓ ఫుడ్ బ్లాగర్ కుండలో వంట చేస్తుంటే ప్రమాదం జరిగింది.