National1 year ago
కరోనా భయం… జైలు గోడలు బద్దలు కొట్టి.. పోలీసుల తలలు పగలగొట్టిన ఖైదీలు
కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం లేకపోవడం, కోర్టులు కూడా తాత్కాలికంగా మూసివేయడం వల్ల పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య పెరగిపోయాయి. ఈ క్రమంలోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు జైలులో ఉండే ఖైదీలు. లేటెస్ట్గా కోల్కతాలోని డమ్...