Hyderabad2 years ago
న్యాయం కోసం : ఇంటర్ ఫలితాలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బాలల హక్కుల సంఘం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. మంగళవారం (ఏప్రిల్ 23,2019) మధ్యాహ్నం 2.15 గంటలకు...