Home » Interim elections
Bandi Sanjay sensational comments : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు రావడం తథ్యం అన్నారు. కేసీఆర్ అవినీతి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని చెప్పారు. ప్రభుత్వం ద�