iOS 13

    iOS 13 రన్ అయ్యే అన్ని ఐఫోన్లలో iOS 14 కొత్త అప్‌డేట్ 

    June 2, 2020 / 10:21 AM IST

    ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి మరో కొత్త OS అప్‌డేట్ రాబోతోంది. ఈ నెలలో WWDC ఈవెంట్ తర్వాత ఆపిల్ నుంచి iOS 14 అప్ డేట్ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి ఆపిల్ న్యూస్ వెబ్ సైట్‌లో The Verifier పేర్కొంది. ప్రస్తుత iOS 13 రన్ అయ్యే అన్ని ఐఫోన్, ఐప్యాడ్ టచ్ డివైజ్‌ల్ల�

10TV Telugu News